

ఆల్పైన్ స్విఫ్ట్ : ఎక్కువ కాలం ఎగురుతూనే ఉండే పక్షి

ఆర్కిటిక్ టెర్న్: ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే పక్షులు

కోయిల: గూడు కట్టుకోలేని పక్షి

ఆస్ట్రేలియా పెలికాన్: అతి పెద్ద ముక్కు కలిగిన పక్షి

బార్ టైల్డ్ గాడ్విట్: విరామం లేకుండా 9 రోజుల్లో 11,500 km దూరాన్ని ఎగురుతూ వెళ్లే పక్షి

బాతులు: ఒక కన్ను మూసి నిద్రపోయే పక్షులు

డేగ: అత్యంత దృష్టి సామర్థ్యం గల పక్షి

ఆఫ్రికన్ గ్రే చిలుక: ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే పక్షి

హమ్మింగ్ బర్డ్: వెనుకకు కూడా ఎగరగలిగే పక్షి

ఆస్ట్రిచ్: ప్రపంచంలో అతి పెద్ద పక్షి

పెంగ్విన్: ఈత కొట్టగలిగే పక్షి

ఫాల్కన్: ప్రపంచంలో వేగంగా ఎగరగల పక్షి

రూపెల్స్ గ్రిఫాన్: ప్రపంచంలో ఎక్కువ ఎత్తులో ఎగరగలిగే పక్షి

వండరింగ్ ఆల్బట్రాస్: అత్యంత పొడవైన రెక్కలు కలిగిన పక్షి