అదరహో.. | freshers day celebrations in anibiscent womens junior college | Sakshi
Sakshi News home page

అదరహో..

Published Sun, Jul 20 2014 3:51 AM | Last Updated on

freshers day celebrations in anibiscent womens junior college - Sakshi1
1/7

దిల్‌సుఖ్‌నగర్ అనిబిసెంట్ మహిళా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం కొత్తపేట బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి పాల్గొని.. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో అనిబిసెంట్ విద్యాసంస్థ చైర్మన్ డా.పి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ నాగేశ్వరరావు, నీరజ, సంధ్యారాణి, అధ్యాపకులు, విద్యార్థినుల తల్లితండ్రులు పాల్గొన్నారు. - ఆర్‌కేపురం  

freshers day celebrations in anibiscent womens junior college - Sakshi2
2/7

దిల్‌సుఖ్‌నగర్ అనిబిసెంట్ మహిళా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం కొత్తపేట బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి పాల్గొని.. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో అనిబిసెంట్ విద్యాసంస్థ చైర్మన్ డా.పి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ నాగేశ్వరరావు, నీరజ, సంధ్యారాణి, అధ్యాపకులు, విద్యార్థినుల తల్లితండ్రులు పాల్గొన్నారు. - ఆర్‌కేపురం  

freshers day celebrations in anibiscent womens junior college - Sakshi3
3/7

దిల్‌సుఖ్‌నగర్ అనిబిసెంట్ మహిళా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం కొత్తపేట బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి పాల్గొని.. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో అనిబిసెంట్ విద్యాసంస్థ చైర్మన్ డా.పి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ నాగేశ్వరరావు, నీరజ, సంధ్యారాణి, అధ్యాపకులు, విద్యార్థినుల తల్లితండ్రులు పాల్గొన్నారు. - ఆర్‌కేపురం  

freshers day celebrations in anibiscent womens junior college - Sakshi4
4/7

దిల్‌సుఖ్‌నగర్ అనిబిసెంట్ మహిళా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం కొత్తపేట బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి పాల్గొని.. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో అనిబిసెంట్ విద్యాసంస్థ చైర్మన్ డా.పి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ నాగేశ్వరరావు, నీరజ, సంధ్యారాణి, అధ్యాపకులు, విద్యార్థినుల తల్లితండ్రులు పాల్గొన్నారు. - ఆర్‌కేపురం  

freshers day celebrations in anibiscent womens junior college - Sakshi5
5/7

దిల్‌సుఖ్‌నగర్ అనిబిసెంట్ మహిళా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం కొత్తపేట బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి పాల్గొని.. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో అనిబిసెంట్ విద్యాసంస్థ చైర్మన్ డా.పి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ నాగేశ్వరరావు, నీరజ, సంధ్యారాణి, అధ్యాపకులు, విద్యార్థినుల తల్లితండ్రులు పాల్గొన్నారు. - ఆర్‌కేపురం  

freshers day celebrations in anibiscent womens junior college - Sakshi6
6/7

దిల్‌సుఖ్‌నగర్ అనిబిసెంట్ మహిళా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం కొత్తపేట బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి పాల్గొని.. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో అనిబిసెంట్ విద్యాసంస్థ చైర్మన్ డా.పి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ నాగేశ్వరరావు, నీరజ, సంధ్యారాణి, అధ్యాపకులు, విద్యార్థినుల తల్లితండ్రులు పాల్గొన్నారు. - ఆర్‌కేపురం  

freshers day celebrations in anibiscent womens junior college - Sakshi7
7/7

దిల్‌సుఖ్‌నగర్ అనిబిసెంట్ మహిళా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం కొత్తపేట బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి పాల్గొని.. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో అనిబిసెంట్ విద్యాసంస్థ చైర్మన్ డా.పి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ నాగేశ్వరరావు, నీరజ, సంధ్యారాణి, అధ్యాపకులు, విద్యార్థినుల తల్లితండ్రులు పాల్గొన్నారు. - ఆర్‌కేపురం  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement