
అనంతపురం మెడికల్: ఈ విద్యాసంవత్సంలో అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఘనస్వాగతం పలుకుతూ అవిన్య పేరుతో మంగళవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది

ఆటపాటలతో మెడికోలు అలరించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు






























