1/6
విజయవాడ : నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. సిద్ధార్థ కాలేజీ రోడ్డు, ఐదో నంబరు రోడ్డు, పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు నీటితోనిండి చెరువులను తలపించాయి. వన్‌టౌన్, టూ టౌన్, కృష్ణలంక ఏరియాల్లో కూడా రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనచోదకులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2/6

3/6

4/6

5/6

6/6