కరువు మేఘం కరిగిపోయింది. ఆశల ముసురు పలకరించింది. తొలకరి చినుకు రైతు మోముపై చిరుదరహాసం చేసింది. వరుణ నైవేద్యం సేద్యానికి బాటలు పరిచింది. జలసవ్వడి మాగాణిని పులకింపజేసింది. పొలం కోలా‘హలమై’ మెరిసింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

Published Thu, Jul 6 2023 9:04 AM | Last Updated on Thu, Mar 21 2024 7:28 PM