విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహం నేడు(ఆదివారం) ఎస్‌ఎస్ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.

Published Mon, Feb 24 2025 7:02 AM | Last Updated on