పుష్కరాలు దగ్గర పడుతుండటంతో పనులను హడావుడిగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారులు పనులను పరిశీలించిన పాపాన పోలేదు. జిల్లాలో దాదాపు రూ.160 కోట్లతో 80 ఘాట్‌లను నిర్మిస్తున్నారు. మే చివరి వరకు అనుమతి ఇవ్వకుండా , ఈ నెల 25 వతేదీలోపు పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేయడంతో నాణ్యత లోపిస్తోంది. –సాక్షి, అమరావతి