సంబరం.. బ్రహ్మోత్సంl | sambaram bramhothsavam | Sakshi
Sakshi News home page

సంబరం.. బ్రహ్మోత్సంl

Published Wed, Sep 28 2016 12:22 AM | Last Updated on

bramhothsavam at tirumala1
1/5

సాక్షి, తిరుమల : తిరుమలలో అక్టోబర్‌ 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బ్రహ్మోత్సవానికి నాందిగా మంగళవారం కోయిళ్‌ఆళ్వారు తిరుమంజనం వైదికంగా నిర్వహించారు. ఆలయం పరిమళంతో గుబాళిస్తోంది.

sambaram bramhothsavam2
2/5

sambaram bramhothsavam3
3/5

sambaram bramhothsavam4
4/5

sambaram bramhothsavam5
5/5

Advertisement

పోల్

Advertisement