నిత్యం ప్రయోగాలు, రోగుల సేవలో బిజీగా ఉంటే వైద్య విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఫెస్ట్‌లో భాగంగా ఆదివారం పలు పోటీల్లో ఉత్సాహంతో పాల్గొన్నారు. పెన్సిల్ పెయింటింగ్, జ్యూక్‌బాక్స్, లవ్ లెటర్ రైటింగ్, ఫ్రేమ్ మేకింగ్‌తో పాటు క్రికెట్, వాలీబాల్ వంటి ఆటలతో సరదాగా ఎంజాయ్ చేశారు. ‘కన్సార్టియం’ పేరిట జరుగుతున్న ఈ కాలేజీ ఫెస్ట్ ఈనెల 26వ తేదీ వరకు కొనసాగుతుంది. - గాంధీ ఆస్పత్రి