1/9
శిల్పారామం శాస్త్రీయ నృత్యాలు, జానపదాలతో పులకించింది. ఇక్కడ నిర్వహిస్తున్న అఖిల భారత హస్తకళా మేళాలో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కతిక కార్యక్రమాలలో భాగంగా గురువారం పద్మశ్రీ ఆనంద జయంతి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన, కరీంనగర్ జగిత్యాలకు చెందిన జానపద కళాకారుడు లింగ శ్రీనివాస్ బృందం పాటల ప్రదర్శన ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ బృందం సమ్మక్క-సారక్క, వేములవాడ రాజన్నపై ఆలపించిన జానపద గీతాలు సందర్శకుల్లో హుషారు నింపాయి. ఆనంద జయంతి శిష్యులు తమ నాట్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
2/9

3/9

4/9

5/9

6/9

7/9

8/9

9/9