
విద్యానగర్ లోని ఆర్క్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం కింగ్ కతి లోని శాలిమార్ ఫంక్షన్ హాల్ నిర్వహించారు.

విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాంప్వక్లు, ఫ్యాషన్ షోలు, వెస్ట్రన్ డాన్స్ల్సు అందరిని ఆకట్టుకున్నాయి

విద్యార్థులు ఆధ్యాత్మిక, దేశభక్తి గీతాలు ఆలపించారు











