

బాలీవుడ్ నటి అతిమాశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు

చేసింది కొన్ని సినిమాలే అయినా గ్లామర్‌తో ఆకట్టుకుంది.

బీటౌన్ హీరో సునీల్ శెట్టి కుమార్తె, స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సతీమణి

1992న ముంబైలో పుట్టింది అతియా శెట్టి

తాజాగా అందమైన పింక్ అండ్ గోల్డ్ శారీలో ఫోటోలను షేర్ చేసిన అతియా




