1/16
2/16
బిగ్ బాస్‌తో పాపులర్ అయిన భామ భానుశ్రీ
3/16
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫోటోస్ షేర్ చేసే బుల్లితెరనటి
4/16
చార్దామ్మార్గంలో ఉన్న ఆలయంలో భానుశ్రీ పూజలు
5/16
ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణ వేదిక త్రియుగినారాయణ దేవాలయం సందర్శన
6/16
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉందీ దేవాలయం
7/16
త్రియుగినారాయణ దేవాలయం ఎత్తు సముద్ర మట్టానికి 1,980 మీటర్లు (6,500 అడుగులు)
8/16
దంపతులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. దీనిని సాత్ ఫేర్ అని కూడా పిలుస్తారు.
9/16
ఆలయం ముందు భాగంలో పవిత్రమైన అగ్ని వెలుగుతూనే ఉంటుందట.
10/16
అందుకే దీన్ని అఖండ ధుని ఆలయం అని పిలుస్తారు.
11/16
పెళ్లికాని వారు తొందరగా పెళ్లికావాలని మొక్కుకుంటారట
12/16
13/16
14/16
15/16
16/16