
విలక్షణ నటి , మోడల్ నేహా ధుపియా

హిందీ, తెలుగు, మలయాళ భాషా చిత్రాలలో నటించింది

నాటకాలతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది.

తుమ్హారీ సులూ సినిమా, 'నో ఫిల్టర్ నేహా' పాడ్‌కాస్ట్‌తో బాగా పాపులర్

2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది.

తరుణ్ హీరోగా , ‘నిన్నే ఇష్టపడ్డాను’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం

2018లో అంగద్ బేడీతో పెళ్లి, ఇద్దరు పిల్లలు.

