
కేరళ కుట్టి అమలా పాల్

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ మూవీల్లో హీరోయిన్‌గా నటించింది.

అమల్ కరియర్‌లో ‘మైనా’ మూవీ ఒక మైలు రాయి

తెలుగులో ఇద్దరమ్మాయిలు సినిమాతో అల్లు అర్జున్‌కు జోడీగా నటించింది

చిరకాల మిత్రుడు జగత్ దేశాయ్‌తో ప్రేమ పెళ్లి

ఈ ఏడాది జూన్ 11న వీరికి అబ్బాయి పుట్టాడు, పేరు ‘ఆకు’




