

తెలుగులో మంచి నటిగా పేరు తెచ్చుకున్నహీరోయిన్ కీర్తి సురేష్


‘మహానటి’ సావిత్రిగా అద్భుతంగా నటించిన కీర్తి

2013లో మలయాళ చిత్రం “గీతాంజలి” సినిమాతో నటిగా గుర్తింపు

తొలుత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, తనదైన నటనతో రాణించిన బ్యూటీ

‘నేను శైలజ’, 'నేను లోకల్’ సినిమాలో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది

నాని సరస దసరా సినిమాతో మరింత క్రేజ్

‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్‌లక్ సఖి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన కీర్తి








