

పశ్చిమ బెంగాల్, కోల్‌కతా : దుర్గా పూజ, అమ్మవారి నిమజ్జనాల వైభవమే వేరు

కర్ణాటక, మైసూరు : దసరా వేడుకలకు పెట్టింది పేరు. అద్భుతమైన ఏనుగు కవాతు, మైసూర్ ప్యాలెస్ వైభవం చూడదగ్గవి

ఉత్తరప్రదేశ్, వారణాసి : విద్యుద్దీప కాంతులు, గంగా హారతి చూడదగ్గ ఆధ్యాత్మిక అనుభూతి

హిమాచల్ ప్రదేశ్, కులు : వారం రోజుల వేడుకలు, రఘునాథుని ఊరేగింపు ప్రత్యక ఆకర్షణ

రాజధాని నగరం ఢల్లీలో ఎర్రకోట మైదానంలో గ్రాండ్ రామ్లీలా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణ.

రాజస్థాన్, కోట : దసరా ఉత్సవాలకు ఇది గొప్ప ప్రదేశం

ఛత్తీస్‌గఢ్, బస్తర్ : గిరిజన దసరా, దంతేశ్వరి ఆలయం వేడుకలు మెయిన్ ఎట్రాక్షన్

ఉత్తరప్రదేశ్, కాన్పూర్ : ఫూల్ బాగ్ మైదానంలో రావణ దిష్టిబొమ్మ దహనం, బాణాసంచా అద్భుత వెలుగులను చూసి తరించాలి.

తెలంగాణ, హైదరాబాద్ : దుర్గామాత ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నగర వారసత్వ సంపదకు నిదర్శనం.

గుజరాత్, అహ్మదాబాద్ : గర్బా , దాండియా రాస్‌తో దసరా వేడక చూడముచ్చటగా ఉంటుంది.