
మిస్ టీన్ యూనివర్స్ గా తృష్ణా రే

ఒడిషా యువతి తృష్ణా రే 'మిస్ టీన్ యూనివర్స్ - 2024' కిరీటం గెలుచుకుంది.

దక్షిణాఫ్రికాలోని కింబర్లీ నగరంలో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ పోటీలో విజేతగా

పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్స్ తదితర దేశాలు ఫైనల్‌కి

ఇండియా నుంచి 19 ఏళ్ల తృష్ణా రే కిరీటం సొంతం చేసుకుంది.

పెరూ దేశానికి చెందిన అన్నే థార్సెన్ మొదటి రన్నరప్

నమీబియాకు చెందిన ఆండ్రి రెండో రన్నరప్

కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీ రే దంపతుల కుమార్తె తృష్ణా రే

ప్రస్తుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ ని కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది.












