

పారిస్‌లోని పలైస్ గార్నియర్ ఒపెరా హౌస్‌లో ప్యారిస్ ఫ్యాషన్ వీక్

డిజైనర్ దుస్తుల్లో సెలబ్రిటీల సందడి

ఉమెన్ రెడీ-టు-వేర్ స్ప్రింగ్-సమ్మర్ 2025 భాగంగా లోరియల్ పారిస్ షో "వాక్ యువర్ వర్త్"



ఐశ్వర్య రాయ్ బచ్చన్, అలియా భట్ ర్యాంప్ వాక్ చేశారు























లోరియల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఐష్ గ్రాండ్ ఫ్యాషన్ గాలాలో రెడ్ దుస్తుల్లో మెరిసింది








