
ప్రముఖ గుజరాతీ నటి, పూజ జోషి ప్రియుడు మల్హర్ థాకర్‌ను పెళ్లాడింది

నవంబర్ 26న ఈ లవ్‌బర్డ్స్ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు

వీరి పెళ్లికి సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు

గతం కొంతకాలంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికారు చేశాయి.

నిన్నటివరకు నేను, నువ్వు, ఇక ‘మనమిద్దరం’ అంటూ ఫోటోలను షేర్ చేసిన పూజ జోషి


