బాలీవుడ్ సీనియర్ హీరో శతృఘ్న సిన్హా కుమార్తో సొనాక్షి సిన్హా
2010లో సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ చిత్రంలో ఎంట్రీ ఇచ్చి, తొల చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.
ఆ తరువాత వరుస సినిమాలు, తనదైన నటనతో స్టార్‌హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
2024 జూన్ 23నప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది.
సోనాక్షి అప్‌కమింగ్ యాక్షన్ చిత్రం "జటాధార" నవంబర్ 7ప 2025న తెలుగు , హిందీ భాషలలో థియేటర్లలోకి రానుంది.


