నిరసన జ్వాల | Agitation fire | Sakshi
Sakshi News home page

నిరసన జ్వాల

Published Tue, Sep 20 2016 10:57 PM | Last Updated on

Agitation fire - Sakshi1
1/9

గుంటూరు (పట్నంబజారు) : రక్షించాల్సిన పోలీసులే రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తూ అధికార పార్టీకి దాసోహమై వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ పార్టీ భగ్గుమంది. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావు దాడి చేసి 20 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఆయనపై చర్యలు తీసుకోకపోవటంపై ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

Agitation fire - Sakshi2
2/9

Agitation fire - Sakshi3
3/9

Agitation fire - Sakshi4
4/9

Agitation fire - Sakshi5
5/9

Agitation fire - Sakshi6
6/9

Agitation fire - Sakshi7
7/9

Agitation fire - Sakshi8
8/9

Agitation fire - Sakshi9
9/9

Advertisement
Advertisement