గుంటూరు నగరంలోని రింగురోడ్డు డాన్‌బాస్కో ప్రాంగణంలో కథోలిక సంఘం గుంటూరు 6వ నూతన పీఠాధిపతి రెవరెండ్‌ ఫాదర్‌ చిన్నాబత్తిని భాగ్యయ్య అభిషేక మహోత్సవం గురువారం సంప్రదాయబద్ధంగా జరిగింది. రోమ్‌ ప్రతినిధి సాల్వతోరే పెన్నాఖియో పవిత్ర మహోత్సవానికి నేతృత్వం వహించారు. దేవుని స్తుతి స్తోత్రాలతో ప్రాంగణం మార్మోగింది. – ఫొటోలు: రూబెన్‌