ప్రత్తిపాడు మండలంలో ‘మిర్చి’ రైతుకు కన్నీళ్లు తప్పడం లేదు. వానలు లేక, నీటి తడుల్లేక చేను ఎండుముఖం పట్టింది. అంత బాగా ఉంటేనే ఎకరాకు రూ. 50 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. చెరువులు, కుంటల నుంచి డీజిల్‌ ఇంజన్లతో నీళ్లు పెట్టడంతో పెట్టుబడి అమాంతం రూ.20 వేల వరకూ పెరుగుతోంది. ఇక కౌలు రైతుల సంగతి చెప్పనక్కర్లేదు. ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు కౌలు చెల్లించి సాగు చేపడుతుండటంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది. – ప్రత్తిపాడు