శుక్రవారం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలు, హాస్టళ్లకు విద్యాశాఖ 12 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. గురువారం ఉదయం ఎవరిళ్లకు వారు వెళ్లడానికి విద్యార్థులు భారీగా గుంటూరు బస్‌స్టేషన్‌కు వచ్చారు. పుష్కరాల రద్దీ నేపథ్యంలో వచ్చే బస్సు.. పోయే బస్సు అన్న చందంగా వారంతా ఎదురుచూస్తూ నించున్నారు. – ఫోటోస్‌: రూబెన్‌