హైదరాబాద్‌ నుంచి ప్రయాణం.. అలసటగొన్న ప్రాణం.. పైగా రాత్రి.. అందరూ నిద్రలో ఉన్నారు. జిల్లాలోకి అడుగుపెట్టిన బస్సు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద సాగర్‌ కాలువలో పడిపోయింది. కళ్లు తెరిచే లోపే కాలువ నీరు రక్తసిక్తంగా మారింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పదిమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శాశ్వత నిద్రలోకి జారుకున్నాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. స్థానికులు, ప్రముఖులు సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వరంగల్‌ రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు, కలెక్టర్‌ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్‌ఖాసీం తదితరులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. – కూసుమంచి/తిరుమలాయపాలెం/ నేలకొండపల్లి

హైదరాబాద్ నుంచి ప్రయాణం.. అలసటగొన్న ప్రాణం.. పైగా రాత్రి.. అందరూ నిద్రలో ఉన్నారు. జిల్లాలోకి అడుగుపెట్టిన బస్సు కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద సాగర్ కాలువలో పడిపోయింది. కళ్లు తెరిచే లోపే కాలువ నీరు రక్తసిక్తంగా మారింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పదిమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శాశ్వత నిద్రలోకి జారుకున్నాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. స్థానికులు, ప్రముఖులు సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్రావు, కలెక్టర్ లోకేష్కుమార్, ఎస్పీ షానవాజ్ఖాసీం తదితరులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. – కూసుమంచి/తిరుమలాయపాలెం/ నేలకొండపల్లి