
హీరో మంచు మనోజ్ తన భార్య మౌనికపై ఉన్న ప్రేమని బయటపెట్టాడు.

పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టాడు.

ప్రతిరోజూ నీ ప్రేమలో పడిపోతున్నానని, ఈ రెండేళ్లు నాపై నువ్వు చూపించిన ప్రేమకు.. నా జీవితకాలం సరిపోదని రాసుకొచ్చాడు.

మార్చి 2023లో మనోజ్.. మౌనికని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు కూతురు కూడా పుట్టింది.









