1/20
2/20
ఈ మలయాళీ ముద్దుగుమ్మ తన మాతృభాషతో పాటు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లోనూ హీరోయిన్గా సినిమాలు చేసింది.
3/20
ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. తన పేరు అభిరామి. తెలుగులో థాంక్యూ సుబ్బారావు, చెప్పవే చిరుగాలి, చార్మినార్ సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేసింది.
4/20
ఆ మధ్య అమర్ అక్బర్ ఆంటోనిలోనూ హీరో తల్లి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తోంది.
5/20
వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రముఖ రచయిత పవనన్ మనవడు రాహుల్‌ను 2009లో పెళ్లాడింది.
6/20
పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో ఓ చిన్నారిని దత్తత తీసుకుంది.
7/20
ఓ ఆడపిల్లను పెంచుకుంటున్నట్లు గతేడాది సోషల్ మీడియాలో వెల్లడించింది.
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20