రంభ కూతురిని చూశారా? అందంలో తల్లిని మించిపోయేలా! (ఫొటోలు) | Actress Rambha's Daughter Adorable Photos Goes Viral | Sakshi
Sakshi News home page

రంభ కూతురిని చూశారా? అందంలో తల్లిని మించిపోయేలా! (ఫొటోలు)

Published Tue, Oct 1 2024 2:09 PM | Last Updated on

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 1
1/14

ఒకప్పటి హీరోయిన్ రంభ గుర్తుందా.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌తో బిజీబిజీ

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 2
2/14

విజయవాడలో పుట్టి పెరిగిన ఈమె అసలు పేరు విజయలక్ష‍్మి

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 3
3/14

1992 నుంచి 2011 వరకు సినిమాల్లో నటించింది.

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 4
4/14

2009 నుంచి 2017 వరకు పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది.

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 5
5/14

ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కుటుంబంతో హ్యాపీగా ఉంది.

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 6
6/14

2010లో ఇంద్రకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న రంభకు ముగ్గురు పిల్లలు

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 7
7/14

తాజాగా ఈమె ఫ్యామిలీతో కలిసి శ్రీలంక ట్రిప్‌కి వెళ్లింది.

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 8
8/14

జాఫ్నా బీచ్‌లో తీసుకున్న కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది.

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 9
9/14

అయితే రంభ పెద్ద కూతురు మాత్రం అందంగా మెరిసిపోతోందనే చెప్పాలి.

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 10
10/14

అందంలో తల్లి రంభకే పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది.

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 11
11/14

మరి పెద్ద కూతుర్ని హీరోయిన్ ఏమైనా చేస్తుందేమో చూడాలి

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 12
12/14

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 13
13/14

Actress Rambha's Daughter Adorable Photos Goes Viral 14
14/14

Advertisement
 
Advertisement
Advertisement