ప్రాణం లేని బిడ్డను నెలరోజులు కడుపులో మోసిన నటి.. ఎట్టకేలకు..! (ఫోటోలు) | TV Actress Sameera Sherief Announced Her Pregnancy With Lovely Post, See Her Rare And Unseen Photos With Husband And Son | Sakshi
Sakshi News home page

రెండుసార్లు గర్భస్రావం.. గుడ్‌న్యూస్‌ చెప్పిన నటి (ఫోటోలు)

Published Mon, Jan 20 2025 7:45 PM | Last Updated on

 The actress who gave good news to audience1
1/17

నటి, యాంకర్‌ సమీరా షెరీఫ్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తాను మరోసారి తల్లి కాబోతున్నానని చెప్పింది.

 The actress who gave good news to audience2
2/17

తన కుమారుడు అర్హాన్‌తో ఆడుకునేందుకు మరో బుజ్జాయి ఇంట్లోకి రాబోతుందని పేర్కొంది.

 The actress who gave good news to audience3
3/17

జూలై 4న డెలివరీ డేట్‌ ఇచ్చారని వెల్లడించింది. అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం, ఆడపిల్ల సీరియల్స్‌లో నటించిన సమీరా అదిరింది షోకి యాంకర్‌గానూ పని చేసింది.

 The actress who gave good news to audience4
4/17

2019లో అన్వర్‌ జాన్‌ను పెళ్లి చేసుకుంది. 2020లో ప్రెగ్నెంట్‌ అయింది కానీ షూటింగ్‌లోనే రక్తస్రావమైంది.

 The actress who gave good news to audience5
5/17

దీంతో కడుపులో బిడ్డను తీసేశారు. రెండోసారి గర్భం దాల్చినప్పుడు అర్హాన్‌ పుట్టాడు.

 The actress who gave good news to audience6
6/17

2023లో మూడోసారి గర్భం దాల్చింది. అంతా బాగుందనుకున్న సమయంలో బిడ్డ ఎదుగుదల ఆగిపోయింది.

 The actress who gave good news to audience7
7/17

ఎనిమిదోవారంలో బిడ్డ ఎదుగుదల ఆగిపోగా ఆ విషయం పన్నెండోవారం స్కానింగ్‌లో బయటపడింది. దీంతో ఎంతగానో కుంగిపోయింది.

 The actress who gave good news to audience8
8/17

ఇప్పుడు నాలుగోసారి ‍ప్రెగ్నెంట్‌ అయింది.

 The actress who gave good news to audience9
9/17

ఈసారి అంతా మంచే జరుగుతుందని, అర్హాన్‌తో ఆడుకునేందుకు పాప పుడుతుందంటూ అభిమానులు సమీరాకు ధైర్యం చెప్తున్నారు.

 The actress who gave good news to audience10
10/17

 The actress who gave good news to audience11
11/17

 The actress who gave good news to audience12
12/17

 The actress who gave good news to audience13
13/17

 The actress who gave good news to audience14
14/17

 The actress who gave good news to audience15
15/17

 The actress who gave good news to audience16
16/17

 The actress who gave good news to audience17
17/17

Advertisement
 
Advertisement
Advertisement