ప్రముఖ సెలబ్రిటీ జోడీ సిద్ధార్థ్- అదితీ రావ్ హైదరీ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో వనపర్తిలోని గుడిలో పెద్దల సమక్షంలో ఒక్కటవగా.. ఇప్పుడు తమకు నచ్చినట్లు రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

Nov 27 2024 12:59 PM | Updated on Nov 27 2024 1:03 PM