

అశ్విన్ హీరోగా నటించిన ‘హిడింబ’ ట్రైలర్ లాంచ్‌కు రావడం సంతోషంగా ఉంది

క్రికెట్ వల్ల అశ్విన్ తో నాకు పరిచయం ఏర్పడింది

‘హిడింబ’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది



‘‘హిడింబ’ నా కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ

ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను’’ నందితా శ్వేత

‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నుంచి హిస్టారికల్ ఫిక్షన్ కు వెళ్లే చిత్రమిది

అశ్విన్ యాక్టింగ్ స్కిల్స్ ఈ సినిమాతో తెలుస్తాయి










