![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 1](/gallery_images/2024/10/5/Lasya-Manjunath.jpg)
అమ్మవారిని నవరాత్రుల్లో ఒక్కో అవతారంలో భక్తులు పూజిస్తుంటారు కదా..! అయితే, కొన్ని ప్రాంతాల్లో రూపానికి తగినట్లుగా తొమ్మిది రోజులూ తొమ్మిది రంగుల దుస్తులను ధరించి భక్తులు దుర్గామాతను కొలుస్తారు.
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 2](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-1.jpg)
ఇప్పుడు ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ లాస్య తనదైన విధానంలో నవరాత్రుల లుక్స్‌ను పలు ఫోటోలతో పంచుకుంది.
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 3](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-2.jpg)
నవరాత్రుల్లో భాగంగా మొదటిరోజు: 'శైలపుత్రి రూపం' ప్రతీకను తెలుపుతూ పసుపు రంగు చీర ధరించి ఆ ఫోటోలను లాస్య షేర్ చేసింది.
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 4](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-3.jpg)
నవరాత్రుల్లో రెండోరోజు: 'బ్రహ్మచారిణి దేవి' రూపం ఈరోజు ఆకుపచ్చరంగు దుస్తులు ధరిస్తారు. ఇది ప్రకృతికీ, సంతానానికీ, శాంతికీ, ప్రతీక. దీంతో లాస్య కూడా ఆకుపచ్చ రంగు చీర ధరించి పోటోలు పంచుకుంది.
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 5](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-4.jpg)
నవరాత్రి మూడోరోజున చంద్రఘంట రూపంలో అమ్మవారిని పూజిస్తారు. బూడిద రంగు దుస్తులు ధరిస్తారు. మనందరిలో ఉండే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ప్రతీక. స్త్రీలోని శక్తిని కూడా తెలుపుతుంది.
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 6](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-5.jpg)
నవరాత్రుల సందర్భంగా మంచి మెసేజ్‌తో పాటు తన ఫోటోలను షేర్ చేస్తుంది లాస్య.
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 7](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-6.jpg)
మిగిలిన ఆరు రోజులకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో ఆమె పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 8](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-7.jpg)
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 9](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-8.jpg)
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 10](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-9.jpg)
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 11](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-10.jpg)
![Bigg Boss Fame And Telugu Anchor Navratri Looks Photos Viral 12](/gallery_images/2024/10/5/Lasya-Manjunath-11.jpg)