telugu Anchor
-
చీరలో అనసూయ.. సొగసుతో కట్టిపడేస్తున్న ముద్దుగుమ్మ (ఫోటోలు)
-
వయసు తగ్గుతోందా? యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటోలు వైరల్
-
గ్లామర్ బెండు తీసేస్తున్న యాంకర్ రష్మీ (ఫొటోలు)
-
హెయిర్‌ని అటు ఇటు తిప్పేస్తున్న యాంకర్ రష్మి (ఫొటోలు)
-
చీర.. చుడీదార్.. ఏదైనా సరే సుమ గ్రేస్ తగ్గేదే లే (ఫొటోలు)
-
స్టార్ యాంకర్.. ఎవరో గుర్తుపట్టారా..? (ఫొటోలు)
-
ఓనం సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ యాంకర్.. ఫోటోలు వైరల్
-
అందంగా ముస్తాబైన శ్రీముఖి.. చూపుతిప్పుకోలేరేమో! (ఫొటోలు)
-
Sreemukhi: లంగా ఓణీలో రాములమ్మ.. ఎంత చక్కగా ఉందో! (ఫొటోలు)
-
Anchor Sreemukhi: మెడలో హారంతో శ్రీముఖి ట్రెండీ లుక్స్ (ఫొటోలు)
-
యాంకర్ సుమ గ్లామర్ సీక్రెట్ ఏంటో? రోజురోజుకీ మరింత అందంగా! (ఫొటోలు)
-
తొలిసారి మెట్లదారిలో తిరుమల కొండెక్కిన యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
మోడ్రన్ లుక్‌లో ట్రెండ్ అవుతున్న అనసూయ (ఫోటోలు)
-
మరీ ముద్దొచ్చేలా యాంకర్ రష్మి.. ఇలా అయితే ఎలా? (ఫొటోలు)
-
ఇంటర్ పిల్లలా అనసూయ.. ఇంత క్యూట్ ఉందేంటి? (ఫొటోలు)
-
ఔట్ ఆఫ్ ది బాక్స్ సుమ అదరగొట్టేసింది (ఫొటోలు)
-
‘మిస్ అయ్యారా?’ యాంకర్ అనసూయ వయ్యారాలు (ఫొటోలు)
-
Suma Kanakala: అనార్కలీ డ్రెస్‌లో సింప్లీ సూపర్బ్ అనిపిస్తున్న సుమ (ఫోటోలు)
-
అందాల రాణివే... నీవెంత జాణవే యాంకర్ శ్రీముఖి ఫోటోలు
-
Anchor Suma: రెండు జళ్ల సీత.. టాప్ యాంకర్ సుమ కొత్త లుక్ (ఫోటోలు)
-
యాంకర్ శ్రీముఖి ఫ్యాషన్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
-
Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
Sreemukhi: ఈమె వాయిస్ ముందు డీజే కూడా తక్కువే.. శ్రీముఖి బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
Suma Kanakala: జీవితమే ఒక సుదీర్ఘ పాఠం అంటున్న సుమ... (ఫొటోలు)
-
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
ఎవర్ గ్రీన్ సుమ.. లంగా ఓణీలో మరింత క్యూట్ (ఫొటోలు)
-
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు యాంకర్.. స్పోర్ట్స్ ప్రజెంటర్ వింధ్య విశాఖ (ఫొటోలు)
-
ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్
కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన వాళ్లని కూడా గుర్తుపట్టలేకపోతుంటాం. వాళ్లు గెటప్ మార్చడం దీనికి కారణం అయ్యిండొచ్చు. ఇప్పుడు అలానే ఓ తెలుగు స్టార్ యాంకర్ డిఫరెంట్ లుక్‌తో కనిపించింది. తొలుత ఈమె ఎవరా అనుకున్నారు. అసలు విషయం తెలిసి రిలాక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ గెటప్ సంగతేంటి? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె యాంకర్ అనసూయ. కాకపోతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ యోధురాల్ని గుర్తుచేసుకుంది. ఆమె వేషధారణలోకి మారిపోయింది. అసలు ఆమె ఎవరో ఏంటో కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియాలో పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. '1857 కాలం నాటి స్వాతంత్ర్య సమరయోధురాలు, ఆవాదీ క్వీన్ బేగం హజ్రత్ మహల్.. దేశం కోసం పోరాడినందుకు 1984 మే10న ప్రభుత్వం ఆమె ఫొటోతో ఓ స్టాంప్ విడుదల చేసింది. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆమె పోరాటాన్ని గుర్తు చేసుకుందాం' అని అనసూయ పోస్ట్ పెట్టింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) 1857లో బ్రిటీషర్స్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొని కోట్లాది మంది భారతీయులు అమరులయ్యారు. అయితే ఈ ఉద్యమంలో మగాళ్లతోపాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. వారిలో ఒకరే బేగం హజ్రత్ మహల్. తన ధైర్య సాహసాలతో అవధ్ విముక్తి కోసం పోరాటం చేసిన మహాయోధురాలు. అందుకే ఈమెని అభినవ లక్ష్మీబాయి అని అంటుంటారు. అలాంటి గెటప్‌లో ఇప్పుడు అనసూయ కనిపించడం ఆసక్తికరంగా మారింది. అయితే మిగతా వాళ్లు ఎవరు చేసినా నెటిజన్స్ పెద్దగా పట్టింకునేవారు కాదేమో. ఇక్కుడున్నది అనసూయ కావడంతో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో ట్రెండింగ్‌లో ఉండే ఈ హాట్ యాంకర్.. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధురాలి గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలా ఉండే ఈమె ఎలా మారిపోయిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) (ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!) -
‘జర జాగ్రత్త’లో యాంకర్ వర్షిణి
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు ఫిర్యాదులు అందగానే కేసులను ఛేదించి నిందితులను పట్టుకుంటున్న పోలీసులు...అసలు మోసం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్’ను వేదికగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే సెకండ్ హ్యాండ్ వస్తువులకు వేదికైన ఓఎల్ఎక్స్లో జరుగుతున్న మోసాలపై ఏకంగా లఘుచిత్రాన్ని నిర్మించారు. ‘బివేర్ ఆఫ్ క్యూఆర్ కోడ్ స్కాన్ అండ్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్’ పేరుతో ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి, కాలేజీ విద్యార్థిని సింధు సంగం కలిసి నటించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ లఘుచిత్ర లింక్‌ను సైబరాబాద్ పోలీసుల సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా పోస్టు చేశారు. ఇవీ గమనించండి... ► సెకండ్ హ్యాండ్ వస్తువుల పేరుతో క్రయవిక్రయాలు జరిపే ఆన్లైన్ పోర్టల్స్‌ను సైబర్ నేరగాళ్లు అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగులమని, ఆర్మీ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తక్కువ ధరకే విలువైన కార్లు, కెమెరాలు అమ్ముతామని నమ్మిస్తారు. ► కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా..చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ► సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల్లో వస్తువుకు సరైన ధర ఉండదు. వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వొద్దు. నగదు వెనక్కి ఇస్తామంటే అస్సలు నమ్మొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తులు, ఓఎల్ఎక్స్ ప్రకటనలకు సంబంధించి క్యూఆర్ కోడ్లు పంపిస్తే వాటిని క్లిక్ చేయొద్దు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి. వాటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. ► అడ్వాన్స్ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇస్తామంటే అసలు నమ్మొద్దు. ప్రత్యక్షంగా కలవండి. పత్రాలన్నింటిని స్వయంగా పరిశీలించండి. ► ఏదేని ఫిర్యాదు కోసం డయల్ 100, 9490617444 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని సీపీ సజ్జనార్ అన్నారు. -
బుల్లితెర యాంకర్ మేఘన కుమార్ గ్లామర్ ఫోటోలు
-
యాంకర్ శ్యామలా అదిరే స్టిల్స్
-
యాంకర్ మంజూష గ్లామర్ ఫోటోలు
-
ప్రముఖ యాంకర్ కారుకు ప్రమాదం
పెనుకొండ(అనంతపురం జిల్లా): బుల్లితెర ప్రముఖ యాంకర్, నటి అనసూయ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. ఓ కార్యక్రమంలో పాల్గొని బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనసూయకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం. అనంతరం ఆమె మరో కారులో అనంతపురం చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.