
మరో వారంలో 2023కు గుడ్‌బై చెప్పి 2024లో ఎంట్రీ ఇస్తున్నాం.. ఇలాంటి సమయంలో కరోనా వ్యాప్తి అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన పనిలేదని (WHO) వెల్లడించింది.

గతంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రోజుల్లో తమ అభిమాన హీరో, హీరోయిన్లు మాస్క్‌లు ధరించి ఉన్న ఫోటోలను నెటిజిన్లు మళ్లీ షేర్ చేస్తున్నారు.

చిత్రపరిశ్రమలో స్టార్స్‌గా కొనసాగుతున్న ఈ నటీనటులు మాస్క్‌లు ధరించి ఉన్నప్పుడు వారి లుక్ ఎలా ఉందో మరోసారి చూసేయండి.













