Published
Mon, May 6 2024 7:23 AM
| Last Updated on
1/15
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్.వి.కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. మనీషా కంద్కూర్ కథానాయిక. మారుతి టీమ్ ప్రొడక్ట్ సంస్థ సమర్పిస్తోంది. ఈ సినిమాకి ‘భలే ఉన్నాడే!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.