తల్లి పడిన కష్టాలు చెప్పి ఏడిపించిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు) | Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event | Sakshi
Sakshi News home page

తల్లి పడిన కష్టాలు చెప్పి ఏడిపించిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)

Published Wed, Oct 30 2024 2:03 PM | Last Updated on

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event1
1/19

హీరో కిరణ్ అబ్బవరం అందరినీ ఎమోషనల్ చేసేశాడు.

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event2
2/19

ఇతడి లేటెస్ట్ మూవీ 'క'. అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది.

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event3
3/19

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event4
4/19

ఇందులో దాదాపు 22 నిమిషాల పాటు కిరణ్ అబ్బవరం మాట్లాడాడు.

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event5
5/19

మిగతా వాటి గురించి పక్కనబెడితే తల్లి కష్టాలు చెప్పి ఎమోషనల్ అయ్యాలే చేశాడు.

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event6
6/19

'నేను పాలు తాగే వయసులో నన్ను వదిలేసి అమ్మ, నాన్న కువైట్‌కి వెళ్లిపోయారు'

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event7
7/19

ఆ తరువాత అక్కడి నుంచి వచ్చి కట్టిన ఇల్లు కూడా మా కోసం అమ్మేసింది.

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event8
8/19

మేం ఏదైనా సాధించాలిరా అనేట్టుగా ఆమె ప్రవర్తన ఉండేది. ఆమె చదువుకున్నది ఐదో తరగతే.

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event9
9/19

పెద్దగా చదువుకోని ఆమెనే ఇతర దేశాలకి ధైర్యంగా వెళ్లి వస్తే, చదువుకున్న నేను ఎంత సాధించాలి అనుకున్నాను.

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event10
10/19

ఆ పట్టుదలనే ఇక్కడి వరకూ నడిపించింది అని చెప్పి కిరణ్ అబ్బవరం భావోద్వేగానికి లోనయ్యాడు.

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event11
11/19

నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఎన్నో దాటుకుంటూ ఇక్కడి వరకూ వచ్చాను. మా అమ్మ గర్వపడేలా చేయడమే నా ఉద్దేశం. అది నెరవేరనీయండి

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event12
12/19

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event13
13/19

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event14
14/19

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event15
15/19

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event16
16/19

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event17
17/19

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event18
18/19

Hero Kiran Abbavaram Emotional Speech At KA Pre-Release Event19
19/19

Advertisement
 
Advertisement

పోల్

Advertisement