
వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఈరోజే (జూలై 12న) జరగనుంది. చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ మెడలో అనంత్ మూడు ముళ్లు వేయనున్నాడు.ఈ పెళ్లి వేడుకలను అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. అనంత్- రాధిక పెళ్లికి హాలీవుడ్ స్టార్స్ హాజరవుతున్నారు. వాళ్లెవరో చూసేయండి..

రెజ్లర్, నటుడు.. జాన్ సెనా

రచయిత, పాడ్‌కాస్టర్.. జే శెట్టి

నటుడు.. జేన్ క్లాడ్ వాన్ డామె..

సింగర్.. కెనియన్ వర్సమె

సింగర్.. లూయిస్ రోడ్రిగేజ్

బాక్సింగ్ ఛాంపియన్, నటుడు.. మైక్ టైసన్

నటి.. కిమ్ కర్దాషియన్

సింగర్.. డివైన్ ఇకుబోర్
