
బిగ్‌బాస్ ఫేమ్ సోనియా ఆకుల భర్తతో కలిసి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుంది

పట్నం (ముగ్గు) రూపంలో మల్లికార్జునస్వామివారికి మొక్కులు చెల్లించుకుంది

పెద్ద పట్నం వేసి బోనం చేశామంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది

పెళ్లయ్యాక ఆమె కొమురవెల్లిలో చేసిన తొలి పెద్దపట్నం ఇదే!











