ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? మహేశ్‌ సూపర్‌ హిట్‌ మూవీలో (ఫొటోలు) | Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos | Sakshi
Sakshi News home page

ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? మహేశ్‌ సూపర్‌ హిట్‌ మూవీలో (ఫొటోలు)

Published Wed, Mar 13 2024 7:10 PM | Last Updated on

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi1
1/21

పైన కనిపిస్తున్న అందాల రాశి పేరు సౌమ్య మీనన్‌.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi2
2/21

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా ఈమె చాలా ఫేమస్‌.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi3
3/21

మాలీవుడ్‌లో బోలెడంత క్రేజ్‌ తెచ్చుకున్న ఈ బ్యూటీ 2022లో తెలుగులో మెరిసింది.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi4
4/21

సర్కారువారి పాట సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi5
5/21

ఇందులో హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ స్నేహితురాలిగా నటించింది.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi6
6/21

టాక్సీ అనే తెలుగు చిత్రంలోనూ నటించింది.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi7
7/21

తన వెండితెర ప్రయాణం మొదలైంది..

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi8
8/21

2018లో వచ్చిన కినవల్లి(2018) సినిమాతో!

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi9
9/21

2019లో వచ్చిన చిల్డ్రన్స్‌ పార్క్‌ అనే మూవీతో హీరోయిన్‌గా మారింది.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi10
10/21

కరోనా వల్ల కొంత కెరీర్‌ స్లో అయింది.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi11
11/21

కన్నడలోనూ హంటర్‌ ఆన్‌ డ్యూటీ అనే సినిమా చేసింది.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi12
12/21

ఇదింకా విడుదల కావాల్సి ఉంది. ఏదేమైనా ఈ అందాల రాశికి ఇంకా మంచి అవకాశాలు వస్తే బాగుండంటున్నారు ఫ్యాన్స్‌.

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi13
13/21

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi14
14/21

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi15
15/21

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi16
16/21

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi17
17/21

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi18
18/21

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi19
19/21

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi20
20/21

Interesting Facts About Tollywood Actress Sowmya Menon Photos - Sakshi21
21/21

Advertisement