
ఈ వీకెండ్ థియేటర్లలోకి రానున్న 'హోమ్ బౌండ్' మూవీ స్పెషల్ స్క్రీనింగ్..

సోమవారం (22-09-2025) రాత్రి ముంబైలో వేశారు.

ఈ కార్యక్రమానికి తల్లి, దివంగత నటి శ్రీదేవికి చెందిన నీలం రంగు చీరని కట్టుకుని జాన్వీ కపూర్ హాజరైంది.

ఈవెంట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.













