
ఈ ఫోటోలో కనిపిస్తున్న సీనియర్ హీరోయిన్ వయసు 51 ఏళ్లు. హాఫ్ సెంచరీ కొట్టినా సరే అందంలో, ఫిట్‌నెస్‌లో మాత్రం తగ్గేదేలేదంటోంది. ఈమె చిరంజీవితోనూ ఆడిపాడింది.

ఇప్పుడసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ నటి పేరు సోనమ్ ఖాన్

ఈమె నట ప్రస్థానం మొదలైంది తెలుగు సినిమాతోనే!

రమేశ్‌బాబు 'సామ్రాట్' మూవీలో నటించింది.

త్రిదేవ్, మిట్టి ఔర్ సోనా, అజూబ, క్రోధ్, విశ్వాత్మ వంటి హిందీ చిత్రాల్లో బాక్సాఫీస్ హిట్స్ అందుకుంది. అలా బాలీవుడ్‌లోనే సెటిలైంది

తెలుగులో ముగ్గురు కొడుకులు, కొదమ సింహం చిత్రాల్లో మాత్రమే నటించింది.

వెండితెరకు దూరమైన 30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది








