యాంకర్ లాస్య తన కుటుంబంతో కలిసి అయోధ్య వెళ్లింది.

నేడు (ఏప్రిల్ 6) శ్రీరామనవమిని పురస్కరించుకుని రాములవారిని దర్శించుకుంది.

రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఉన్నామంటూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి మీరూ చూసేయండి..

Apr 6 2025 5:37 PM | Updated on Apr 6 2025 6:41 PM