

బాలీవుడ్‌లో నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా హఠాన్మరణం కలకలం

ఏడు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం విషాదం.

బాల్కనీలోంచి దూకి చనిపోయినట్టు నిర్ధారించిన ముంబై పోలీసులు

పుట్టెడు దుఃఖంతో హుటా హుటిన ముంబైకిచేరిన మలైకా అరోరా

మలైకాను పరామర్శించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు

అనిల్ అరోరాను కడసారి దర్శించుకునేందుకు తరలి వచ్చిన వైనం


