మంజుమ్మల్‌ బాయ్స్‌ నటుడి ప్రేమ కావ్యం.. ఎలా మొదలైందంటే? (ఫోటోలు) | Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల క్రితం కరెక్ట్‌ టైంలో తనను కలిశా.. అప్పుడే..! (ఫోటోలు)

Published Thu, Dec 19 2024 4:48 PM | Last Updated on

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago1
1/16

మంజుమ్మల్‌ బాయ్స్‌ నటుడు సౌబిన్‌ షాహిర్‌ తన లవ్‌స్టోరీని అభిమానులతో పంచుకున్నాడు.

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago2
2/16

ఏడేళ్ల క్రితం.. రెండు మనసులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago3
3/16

పెళ్లే ఏకైక లక్ష్యమనో లేదా వెంటనే ఆ తతంగం పూర్తవ్వాలనో మేము హైరానాపడలేదు. అలా అని మా కథలో పెద్దగా ట్విస్టులు, టర్నులు కూడా ఏం లేవు.

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago4
4/16

అందరిలాగే మాదీ ఓ సాధారణ కథే.. ఒకబ్బాయి అమ్మాయిని కలిశాడు.

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago5
5/16

ఏ టైమ్‌లో అనేది చెప్పలేను కానీ సరైన సమయంలో కలిశాడు. ఇద్దరం కలిసికట్టుగా ముందుకు సాగాం.

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago6
6/16

ఒకరికొకరం పెద్దగా ప్రమాణాలు ఏమీ చేసుకోలేదు. అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని కూడా ఆలోచించలేదు.

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago7
7/16

ఒకరికొకరం కావాలనుకున్నామంతే! అలా మా ప్రేమకథ మొదలైంది.

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago8
8/16

తుదిశ్వాసవరకు కలిసే ఉంటాం అంటూ భార్య జమియా జహీర్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago9
9/16

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago10
10/16

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago11
11/16

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago12
12/16

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago13
13/16

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago14
14/16

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago15
15/16

Manjummel Boys actor's love poem, met him at the right time seven years ago16
16/16

Advertisement
 
Advertisement
Advertisement