1/9
అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహ వేడుక క్రతువు మొదలైంది
2/9
ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన సెట్లో వీరిద్దరికీ ఒకే చోట మంగళస్నానాలు (హల్దీ ఫంక్షన్) చేయించారు
3/9
డిసెంబర్ 4న రాత్రి 8.13 గంటలకు జరిగే వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేశారు
4/9
బ్రాహ్మణ సంప్రదాయంలో వీరి వివాహం జరగనున్నట్లు సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం
5/9
6/9
7/9
8/9
9/9