
2024 చివరకొచ్చేసింది. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది లెక్కలేనంత మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. కీర్తి సురేశ్‌తో పాటు నాగచైతన్య, సిద్ధార్థ్, ఐశ్వర్య అర్జున్, అమీ జాక్సన్, వరలక్ష‍్మి శరత్ కుమార్, కాళిదాస్ జయరామ్, అపర్ణ దాస్, రమ్య పాండియన్, ప్రేమ్ జీ, సాయిపల్లవి సిస్టర్, మీథా రఘునాథ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాక్షి సిన్హా ఇలా చాలామందే ఉన్నారు.

























