1/9
హీరోయిన్ కీర్తి సురేశ్.. మూడు రోజుల క్రితం అంటే డిసెంబరు 12న పెళ్లి చేసుకుంది. 15 ఏళ్లుగా ప్రేమిస్తున్న ఆంటోని తట్టిల్‌తో కొత్త జీవితంలోకి ప్రవేశించింది. గోవాలో హిందు, క్రిస్టియర్ సంప్రదాయాల్లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. క్రిస్టియర్ పద్ధతిలో జరిగిన వివాహ వేడుక ఫొటోల్ని తాజాగా కీర్తి సురేశ్ ఇన్ స్టాలో షేర్ చేసింది
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9