
2024లో దాదాపు 50 మందికి పైగా సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. చాలామంది తల్లిదండ్రులు కూడా అయ్యారు. వీళ్లలో దీపికా పదుకొణె, అమలా పాల్, రాధికా ఆప్టే, యామీ గౌతమ్ తదితర హీరోయిన్లు ఉన్నారు. అలానే వరుణ్ ధావన్, విక్రాంత్ మస్సే లాంటి హీరోలు కూడా తొలిసారి తండ్రయ్యారు.

దీపికా పదుకొణెకు సెప్టెంబరులో కూతురు పుట్టింది

అమలా పాల్ ఈ ఏడాది పండండి మగబిడ్డ పుట్టాడు.

హీరోయిన ప్రణీత ఈ ఏడాది కుమారుడికి జన్మనిచ్చింది.

అనుష్క శర్మకి ఫిబ్రవరిలో కొడుకు పుట్టాడు.

వరుణ్ ధావన్ భార్య జూన్‌లో కుమార్తెకు జన్మనిచ్చింది.

రాధిక ఆప్టేకు ఈ మధ్యే కూతురు పుట్టినట్లు ప్రకటించింది.

హీరోయిన్ శ్రద్ధ ఆర్యకు కవల పిల్లలు (అబ్బాయి-అమ్మాయి) పుట్టారు.

యామీ గౌతమ్‌కి మే నెలలో కొడుకు పుట్టాడు.

విక్రాంత్ మస్సేకి ఫిబ్రవరిలో కొడుకు పుట్టాడు.

నటి రిచా చద్దా.. ఈ ఏడాది జూలైలో కుమార్తెకు జన్మనిచ్చింది.

బాలీవుడ్ నటి మసాబా గుప్తాకు అక్టోబర్‌లో కూతురు పుట్టింది.

అనన్య పాండే సోదరి అలనా పాండేకు కొడుకు పుట్టాడు.

సీరియల్ నటి దేనోలీనాకు కూడా అబ్బాయి పుట్టాడు.

నటి సోనాలి సైగల్ కూడా కూతురుకి జన్మనిచ్చింది.
