1/16
అక్కినేని ఇంట్లో శుభకార్యం. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య.. శోభితని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలోనే నాగార్జున మీడియా మిత్రులకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ విగ్రహం దగ్గర ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు చైతూ-శోభిత దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16